telugu movies go to krishnakanthreddy.blogspot.in

Saturday, 24 February 2018

Rangasthalam ||movie ||TELUGU || pallavi full with chranam free download

Rangasthalam ||movie ||TELUGU || pallavi full with chranam free download

* ఎత సక్కగున్నావే  పాట లిరిక్స్ 
ఫ్రొం రంగస్థలం మూవీ
 మూవీ:రంగస్థలం
ఆక్టర్స్ :రామ్ చరణ్ ,సమాంత అక్కినేని  
సింగర్: దేవిశ్రీ ప్రసాద్ 
డైరెక్టర్ :సుకుమార్ 


*పల్లవి:

యేరు సెనగ కోసం మట్టిని తవ్వితే 
ఏకంగా తగిలిన లంకె బిందె లాగా 
ఎంత సక్కగున్నావే 
లచిమి ఎంత సక్కగున్నావే 

సింత సెట్టు ఎక్కి సిగురు కోయ్యబోతే 
సేతికి అందిన సందమామ లాగా 
ఎంత సక్కగున్నావే 
లచిమి ఎంత సక్కగున్నావే 

మల్లెపూల మద్దే ముద్ద బంతిలాగా 
ఎంత సక్కగున్నావే 
ముత్తైదువు మెళ్ళో పసుపు కొమ్ము లాగా 
ఎంత  సక్కగున్నావే 
సుక్కల సీరా కట్టుకున్న వెన్నెల లాగ  
ఎంత సక్కగున్నావే 

యేరు సెనగ కోసం మట్టిని తవ్వితే 
ఏకంగా తగిలిన లంకె బిందె లాగా 
ఎంత సక్కగున్నావే 
లచిమి ఎంత సక్కగున్నావే 

సింత సెట్టు ఎక్కి సిగురు కోయ్యబోతే 
సేతికి అందిన సందమామ లాగా 
ఎంత సక్కగున్నావే 
లచిమి ఎంత సక్కగున్నావే 

*చరణం :1
ఓహ్..రెండు కాళ్ళ సినుకువి నువ్వు 
గుండె సెర్లో దూకేసినావు
అలల మూతలిప్పేసినావు ఎంత సక్కగున్నావే 
లచిమి ఎంత సక్కగున్నావే 

మబ్బులేని మెరుపువి నువ్వు 
నెల మీద నడిసేసినావు 
నన్ను నింగి సేసేసినావు ఎంత సక్కగున్నావే
లచిమి ఎంత సక్కగున్నావే 


సెరుకు ముక్క నువ్వు కొరికి తినట ఉంటె  
ఎంత సక్కగున్నావే 
సెరుకు గేదకే తీపి రుసి తెలిపినవే 
ఎంత సక్కగున్నావే 

తిరునాళ్ళలో తప్పి ఎద్సేటి బిడ్డకు 
ఎడురోచిన తల్లి సిరునవ్వు లాగ 
ఎత సక్కగున్నావే 
లచిమి ఎంత సక్కగున్నావే 
గాలి పల్లకిలో ఎంకి పాట లాగ 
ఎంకి పాటలోన తెలుగు మాటలాగా 
ఎంత సక్కగున్నావే 
లచిమి ఎంత సక్కగున్నావే 

*చరణం :2
కడవ నువ్వు నడుమున బెట్టి 
కట్ట మీద నడిసోత్త ఉంటె 
సంద్రం నీ సంకేక్కినట్టు 
ఎంత సక్కగున్నావే 
లచిమి ఎంత సక్కగున్నావే 

కట్టెల మోపు తలకెత్తుకోని 
అడుగులోన అడుగేత్త ఉంటె 
అడవి నీకు గోడుగాట్టినట్టు ఎంత సక్కగున్నావే 
లచిమి ఎంత సక్కగున్నావే 


బురద సెలో వారి నాటు వేత్త ఉంటె 
ఎంత సక్కగున్నావే 
భూమి బొమ్మకు నువ్వు ప్రాణం పోస్తున్నట్టు 
ఎంత సక్కగున్నావే 
 
యేరు సెనగ కోసం మట్టిని తవ్వితే 
ఏకంగా తగిలిన లంకె బిందె లాగా 
ఎంత సక్కగున్నావే 
లచిమి ఎంత సక్కగున్నావే 

సింత సెట్టు ఎక్కి సిగురు కోయ్యబోతే 
సేతికి అందిన సందమామ లాగా 
ఎంత సక్కగున్నావే 
లచిమి ఎంత సక్కగున్నావే 

Wednesday, 21 February 2018

Adiga Adiga Song lyrics - Adiga Adiga lyrics - Nani Ninnu kori song






1.అడిగా అడిగా 


సినిమా : నిన్నుకోరి 2017
తారాగణం: నాని ,నివేదా థామస్
దర్శకుడు : శివ నిర్వాన
సంగీతం : గోపి సుందర్
లిరిక్స్: శ్రీజో
గాయకులు : సిడ్ శ్రీరాo    







అడిగా అగిగా  ఏదలో  లయనడిగా
కదిలే క్షణమా చెలి  ఏదని
నన్నేమరిచా తన పేరునే తలిచా
మదినే  అడిగా తన ఊసేదని


నువ్వే లేని నన్ను ఊహించలేను
నా ప్రతి ఊహలోను వెతికితే మనకథే
నీలోనే ఊనానా  నిన్నుకోరి ఊనానా
నిజమే నడిచా జతగా 


గుందేలోతులోలో  ఊంది నువ్వేగా
నా సగమే నా జగమే నువ్వేగా స్వరo
నిను చేరగా ఆగిపోని పయనం
అలుపు లేని గమనం 


అడిగా అగిగా  ఏదలో  లయనడిగా
కదిలే క్షణమా చెలి  ఏదని
నన్నేమరిచా తన పేరునే తలిచా
మదినే  అడిగా తన ఊసేదని 


నువ్వే లేని నన్ను ఊహించలేను
నా ప్రతి ఊహలోను వెతికితే మనకథే
నీలోనే ఊనానా  నిన్నుకోరి ఊనానా
నిజమే నడిచా జతగా   

Tuesday, 20 February 2018